ఒక కారు నడిపే డ్రైవర్ నెల జీతం 2లక్షలు. ఆశ్చర్యపోతున్నారా? అక్షరాల రెండు లక్షల రూపాయలు. అంటే ఒక సంవత్సరానికి 24 లక్షలు. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. నమ్మి తీరాల్సిందే. మరి ఎక్కడో వేరే దేశం కాదు. మన భారత దేశంలోనే. ఆ వ్యక్తి ఇటీవలే వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి ఐదు అంకెల జీతం సంపాదించాలంటే కనీసం సాఫ్ట్వేర్ అయి ఉండాలి. లేదంటే డాక్టర్ […]

ఒక కారు నడిపే డ్రైవర్ నెల జీతం 2లక్షలు. ఆశ్చర్యపోతున్నారా? అక్షరాల రెండు లక్షల రూపాయలు. అంటే ఒక సంవత్సరానికి 24 లక్షలు. నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. నమ్మి తీరాల్సిందే. మరి ఎక్కడో వేరే దేశం కాదు. మన భారత దేశంలోనే. ఆ వ్యక్తి ఇటీవలే వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక వ్యక్తి ఐదు అంకెల జీతం సంపాదించాలంటే కనీసం సాఫ్ట్వేర్ అయి ఉండాలి. లేదంటే డాక్టర్ అయిన పారిశ్రామికవేత్త అయినా ఉండాలి.. అంతే కాని ఒక డ్రైవర్ నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే అసాధ్యమే అనిపిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే ఏంచేసి ఉంటాడని తెలుసుకో వాలనుకుంటున్నారు ..!

అతను మరెవరో ఎవరో కాదు. దేశంలోనే గొప్ప పారిశ్రామిక దిగ్గజం మరియు ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రగన్యుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ వ్యక్తిగత కారు డ్రైవర్. ముంబయిలో నివాసం ఉంటున్నారు. 5 సంవత్సరాల క్రితమే రెండు లక్షల రూపాయల జీతం అంటే ప్రస్తుతం 2023 కు ఎంత రెట్టింపయిందో ఆలోచిస్తే ఆశ్చర్య పడాల్సిందే కదా!

ఒక సెలబ్రిటీ, కుబేరుడు ఉపయోగించే లగ్జరీ బుల్లెట్ ప్రూఫ్ కారు నడపాలంటే అంత సులువు కాదు. అలాంటి గొప్ప వ్యక్తుల వ్యక్తిగత డ్రైవరు కావాలంటే తప్పకుండా ఎంతో శిక్షణ తీసుకొని తీరాల్సిందే. అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించుకుంటారు. ఆ కారు గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఎలాంటి సమయంలోనైనా కారును కంట్రోల్ చేసే సామర్థ్యం వారికి తప్పకుండా వచ్చి ఉండాలి.,అప్పుడు మాత్రమే ఇది సాధ్య పడుతోంది. దీనికి తోడు అలాంటి వ్యక్తుల దగ్గర పనిచేసే అవకాశం లభించాలంటే అదృష్టం కూడా ఉండాలి కదా.

Updated On 4 March 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story