ఈ కాలంలో వివాహేతర సంబంధాలకు బంధాలు బంధుత్వాలు అవసరం లేదు.. వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు.

ఈ కాలంలో వివాహేతర సంబంధాలకు బంధాలు బంధుత్వాలు అవసరం లేదు.. వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో కాబోయే అల్లుడుతో అత్త లేచిపోయిన ఘటన మరువకముందే తాజాగా పిల్లనిచ్చిన మామతో ఓ మహిళ లేచిపోయిన ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని డేటా గంజ్ కొత్వాల్ ప్రాంతానికి చెందిన సునీల్, మమతకు 2022లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు. అయితే 2022లో మీరు పెద్ద కుమార్తెను బాదం సదర్ కొత్వాలు ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. కూతుర్ని అల్లుడికి ఇచ్చి మెట్టింటికి పంపించారు. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది. కూతురు తన భర్తతో సంసారం చేస్తుండగా.. తల్లి తన కూతురి మామతో ప్రేమలో పడింది. ఇక్కడి నుంచి వారి వ్యవహారం కొనసాగింది. మహిళ భర్త ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తుండడం వీరికి సంబంధాన్ని కలిసి వచ్చింది. భర్త లేని సమయంలో ఇదే అదునుగా భావించి కూతురి మామను ఇంటికి పిలిపించుకొని రాసలీలలు కొనసాగించేది. కామ క్రీడలు వీరిద్దరి మధ్య సాధారణమైపోయాయి. అయితే వరుసకు అన్నా చెల్లెలు కావడంతో తరచుగా కూతురి మామ ఇంటికి వచ్చి వెళ్లిన ఎవరికి అనుమానం కలిగేది కాదు. రాత్రి 12 గంటల సమయంలో వచ్చి తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లి పోయేవాడు. మీరు వ్యవహారం గుట్టుగా సాగుతున్నప్పటికీ వన్ ఫైన్ మార్నింగ్ ఇద్దరూ కలిసి లేచిపోయారు. ఇంట్లో నగదును, నగలను ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా తన బాధను తెలియజేశాడు. మన భార్యకు దూరంగా ఉంటున్నప్పటికీ ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తుండే వాడినని, కష్టపడి సంసారాన్ని నెట్టుకు వస్తుండే వాడినని తన భార్య తనకు తీవ్ర అన్యాయం చేసిందని వాపోయాడు. తన భార్యను తనకు అప్పగించి తన వియ్యంకుడు పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
