☰
✕
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది.
x
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో పరుగులు తీసిన భక్తులు.. ఆర్థనాదాలు పెడుతున్నారు. ఇక కుంభమేళా సెక్టార్-5లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తుంది .ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ehatv
Next Story