ఛత్తిస్ ఘడ్ ప్రభుత్వం ఇటీవల పెళ్ళైన మహిళల కు ఆర్థిక సహాయం అందించేందుకు

ఛత్తిస్ ఘడ్ ప్రభుత్వం ఇటీవల పెళ్ళైన మహిళల కు ఆర్థిక సహాయం అందించేందుకు "మహాతరీ వందన్ యోజన (MahatariVandanYojana)పేరుతో మహిళలకు ప్రతి నెల అకౌంట్ లో వేయి రూపాయలు జమ చేస్తుంది, దీన్ని ఆసరా గా చేసుకొని వీరేందర్ జోషి అనే వ్యక్తి ఏకంగా సన్నీ లియోన్ పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి డబ్బులు కొట్టేస్తున్నాడు, ఇది గుర్తించిన అధికరులు అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేసారు.

ehatv

ehatv

Next Story