తెలంగాణ కాంగ్రెస్కు(Telangana Congress) షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకిమరో కీలక నేత రాజీనామా చేసారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Mahender Reddy Resigns Congress Party
తెలంగాణ కాంగ్రెస్కు(Telangana Congress) షాకులమీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకిమరో కీలక నేత రాజీనామా చేసారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఏఐసీసీ(AICC) కమిటీ చైర్మన్(Chairman) పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు(Mallikarjuna Kharge) పంపించారు. అయితే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో(BJP) చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అయన ఢిల్లీలో(Delhi) తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ ఛుగ్(Tarun Chugh), బండి సంజయ్(Bandi sanjay) సమక్షంలో శాలువా కప్పుకున్నారు. మరి కాసేపట్లో బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో(JP Nadda) కలిసి అధికారికంగా పార్టీలో చేరబోతున్నారు. అయితే మహేశ్వర్ రెడ్డి(Maheshwar reddy) రాజీనామా కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని చెప్పాలి.
