✕
మహాత్మా గాంధీ(Mahatma Gandhi) మనవడు అరుణ్ గాంధీ(Arun Gandhi) చనిపోయారు. ఆయన వయసు 89 ఏళ్లు. మహారాష్ట్ర(Mharastra)లోని కొల్హాపూర్(Kolhapur)లో మంగళవారం అరుణ్ గాంధీ మరణించినట్టు ఆయన కుమారుడు తుషార్ గాంధీ(Tushar Gandhi) తెలిపారు. మహాత్మా గాంధీ కుమారుడు మణిలాల్ గాంధీకి డర్బన్‌లో 1934, ఏప్రిల్‌లో జన్మించారు అరుణ్.

x
Arun Gandhi Passes Away

Ehatv
Next Story