మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఎటు తేలని ఈ సమయంలో అకస్మాత్తుగా ఏక్ నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాజకీయంగా మహారాష్ట్రలో చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండేను థానే లోని జూపిటర్ హాస్పిటల్ లో చేర్పించారు.ఇప్పటికే వైద్యులు ఆయనకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా.. అందులో ఎలాంటి లక్షణాలు లేవని చెప్పింది. కానీ వైట్ సెల్స్ తగ్గడం వల్ల వాటికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. తీవ్ర జ్వరం కారణంగా ఏక్ నాథ్ షిండే యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు.

ehatv

ehatv

Next Story