☰
✕
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా భోస్లే(16) షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
x
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా భోస్లే(Monalisa Bhosle)(16) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నిన్న కొందరు దుండగులు వెంటపడి ఇబ్బందిపెట్టడంతో ఆమె ఇండోర్(Indore) వెళ్లిపోయింది. పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చానని, తన వల్ల మహా కుంభమేళా డిస్టర్బ్ అవుతోందని ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఊరికి వెళ్లిపోతున్నా అంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది...
ehatv
Next Story