కాంగ్రెస్‌పార్టీకి(Congress) షాక్ మీద షాక్ తగులుతోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(Kamal Nath) కూడా ఆ చిట్టాలో చేరారు. ఆయన కాంగ్రెస్‌ను వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలో చేరతారని అంటున్నారు.

Congress Kamal Nath
కాంగ్రెస్‌పార్టీకి(Congress) షాక్ మీద షాక్ తగులుతోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్(Kamal Nath) కూడా ఆ చిట్టాలో చేరారు. ఆయన కాంగ్రెస్‌ను వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీలో చేరతారని అంటున్నారు. ఆయన కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్‌తో(Nakul Nath) కలిసి కాషాయదళంలో చేరబోతున్నారు. నకుల్‌నాథ్ తన ట్విట్టర్(twitter) బయో నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు కూడా! ఆల్‌రెడీ తండ్రి కొడుకులిద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇలా పార్టీని వదిలిపెట్టిపోవడం ఆ పార్టీకి నిజంగా పెద్ద దెబ్బే!
