✕
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

x
Lok Sabha secretariat revokes disqualification, reinstates Rahul Gandhi as MP
రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్ సభ సభ్యత్వం(Loksabha Member Ship) పునరుద్ధరించబడింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్(Lok Sabha secretariat) నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. సుప్రీంకోర్టు(Supreme Court) నుండి ఇటీవల ఉపశమనం పొందడంతో.. రాహుల్‌కు తన లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పొందడానికి ద్వారాలు తెరుచుకున్నాయి.
'మోదీ' ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం వాయనాడ్(Wayanad) ఎంపీ రాహుల్ గాంధీ శిక్షపై స్టే(Stay) విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. రాహుల్‌పై మార్చి 2023లో అనర్హత వేటు పడింది.

Yagnik
Next Story