ప్రముఖ నటి.. రాజకీయనాయకురాలు ఖుష్భు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హైదరాబాద్(Hyderabad0 లోని ప్రైవేట్ హాస్పిటల్(Private Hospital) లో జాయిన్ చేసినట్టు తెలుస్తోంది.ప్రముఖ సౌత్ ఇండియన్ నటి, బీజేపీ మహిళా నేత.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నటి ఖుష్బు(Khushboo)అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ.. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో బిజీగా ఉంటుంది కుష్బు.. బుల్లితెర ఈవెంట్ల కోసం ఆమె ఎక్కువగా హైదరాబద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఇక్కడ ఉండగా..

ప్రముఖ నటి.. రాజకీయనాయకురాలు ఖుష్భు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హైదరాబాద్(Hyderabad) లోని ప్రైవేట్ హాస్పిటల్(Private Hospital) లో జాయిన్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రముఖ సౌత్ ఇండియన్ నటి, బీజేపీ మహిళా నేత.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నటి ఖుష్బు(Khushboo)అనారోగ్యానికి గురయినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ.. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో బిజీగా ఉంటుంది కుష్బు.. బుల్లితెర ఈవెంట్ల కోసం ఆమె ఎక్కువగా హైదరాబద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఇక్కడ ఉండగా.. తాజాగా నటి ఖుష్బు తీవ్ర ఆస్వస్థతకు లోనుకావడంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు..

కుష్బు అంటే తెలియనివారు ఉండరు. బాలీవుడ్ లో 1980 లో ది బర్నింగ్ ట్రైన్ మూవీతో కెరీర్ ప్రాంభించిన ఈ నటి.. ఆతరువాత సౌత్ లో హీరోయిన్ గా చెలరేగిపోయింది. తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. బడా స్టార్ హీరోల సరనన హీరోయిన్ గా మెరిసింది. ఏజ్ బార్ అవుతున్నా. ఏమాత్రం గ్లామర్ తగ్గని ఖుష్బు.. ఈవయస్సులో కూడా డైటింగ్ చేసి.. సన్నాగా కుర్రా హీరోయిన్ లా మారిపోయింది. తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఏలిన కుష్బు.. తమిళ అభిమానుల గుండెల్లో గుడి కట్టుకుంది. అంతే కాదు ఖుష్బు కి అక్కడ ఏకంగా గుడి కట్టి పూజించారంటే ఆమె ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందికుష్బు.. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే.. అటు రాజకీయాల్లో రాణిస్తోంది. అంతే కాదు ఇటు బుల్లితెరపై కూడా ... కొనసాగుతున్నారు కుష్బు. జబర్థస్త్ లో జడ్జిగా.. అదరగొడుతుంది సీనియర్ నటి. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్న ఖుష్బూ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసరం తో ఖుష్బూ ఇబ్బంది పడటంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినట్లు తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలను ఖుష్బు స్వయంగా ఇన్ స్ట్రాలో షేర్ చేసింది.

ఫ్లూ చాలా భయంకరమైనది.. ఇది నాపై చాలా ఎఫెక్ట్ చూపించింది.. నాకు ఫ్లూ రావడంతో తీవ్రంగా జ్వరం, ఒంటినొప్పులు, చాలా బలహీనంగా మారండతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.. అడెనో వైరస్ ను ఎవరూ తక్కువగా అంచనా వేయవొద్దు.. ఇది చాలా డేంజర్ వైరస్. ఎవరైనా అనారోగ్యానికి గురై ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ రాసుకొచ్చింది.

Updated On 8 April 2023 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story