సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 400 సీట్లకు పైగా పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలని
సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 400 సీట్లకు పైగా పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవాలని అనుకున్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ కేవలం 240 సీట్లకే పరిమితమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఊహించని కంబ్యాక్ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాతి స్థానంలో సమాజ్ వాదీ పార్టీ 37 సీట్లను సొంతం చేసుకుంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాలను నెగ్గింది. డీఎంకే 22 స్థానాలలో విజయం సాధించగా.. తెలుగుదేశం పార్టీ 16 స్థానాలకు పరిమితమైంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన సీట్లు:
భారతీయ జనతా పార్టీ - BJP 240
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - INC 99
సమాజ్‌వాది పార్టీ - SP 37
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ - AITC 29
ద్రవిడ మున్నేట్ర కజగం - DMK 22
తెలుగు దేశం - TDP 16
జనతా దళ్ (యునైటెడ్) - JD(U) 12
శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) - SHSUBT 9
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌చంద్ర పవార్ - NCPSP 8
శివసేన - SHS 7
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) - LJPRV 5
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ - YSRCP 4
రాష్ట్రీయ జనతా దళ్ - RJD 4
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) - CPI(M) 4
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ - IUML 3
ఆమ్ ఆద్మీ పార్టీ - AAAP 3
జార్ఖండ్ ముక్తి మోర్చా - JMM 3
జనసేన పార్టీ - JnP 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) - CPI(ML)(L) 2
జనతా దళ్ (సెక్యులర్) - JD(S) 2
విడుతలై చిరుతైగల్ కాచ్చి - VCK 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - CPI 2
రాష్ట్రీయ లోక్ దళ్ - RLD 2
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ - JKN 2
యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ - UPPL 1
అసోం గణ పరిషత్ - AGP 1
హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) - HAMS 1
కేరళ కాంగ్రెస్ - KEC 1
రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ - RSP 1
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - NCP 1
వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ - VOTPP 1
జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ - ZPM 1
శిరోమణి అకాళి దళ్ - SAD 1
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ - RLTP 1
భారత్ ఆదివాసి పార్టీ - BHRTADVSIP 1
సిక్కిం క్రాంతికారి మోర్చా - SKM 1
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం - MDMK 1
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) - ASPKR 1
అప్నా దళ్ (సోనెలాల్) - ADAL 1
AJSU పార్టీ - AJSUP 1
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహదుల్ ముస్లిమీన్ - AIMIM 1
స్వతంత్రులు - IND 7