✕
శబరిమలలో(Sabarimala Temple) భక్తుల(Devotees) రద్దీ అనూహ్యంగా పెరిగింది. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలో(Que Line) ఉన్న భక్తులు స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

x
Sabarimala Temple
శబరిమలలో(Sabarimala Temple) భక్తుల(Devotees) రద్దీ అనూహ్యంగా పెరిగింది. రెండు కిలోమీటర్లకు పైగా క్యూలో(Que Line) ఉన్న భక్తులు స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతున్నదని తెలిసీ కూడా క్యూ లైన్‌లో ఉంటున్నారు. కిలోమీటర్ల కొద్దీ క్యూ ఉండటంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్‌లో తొక్కిసలాట జరిగిన తర్వాత కూడా కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేవస్థానం తీరు కూడా అలాగే ఉంది. ఇక అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం కొరవడింది.

Ehatv
Next Story