✕
కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

x
కర్ణాటకలో మండ్య జిల్లాలో ఓ యువతి ప్రేమ, పెళ్లి పేరుతో నలుగురిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వైష్ణవి శశికాంత్‌తో 8 నెలలుగా ప్రేమలో ఉండి మార్చి 24న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందే అతడి నుంచి రూ.7 లక్షలు, 100 గ్రాముల బంగారం తీసుకొని, పెళ్లైన మరుసటి రోజే పరారైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె గతంలో కూడా ఇలాగే ముగ్గురు వ్యక్తులతో పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు గుర్తించారు.

ehatv
Next Story