దేశంలోనే అతిపెద్ద మహిళా సంక్షేమ పథకం 'గృహ లక్ష్మి' ని ప్రారంభించనున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. నేడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పథకం ప్రారంభించనుంది.

Karnataka government to launch Gruha Lakshmi scheme today, Rahul Gandhi to attend the event
దేశంలోనే అతిపెద్ద మహిళా సంక్షేమ పథకం 'గృహ లక్ష్మి'(Gruhalakshmi Scheme) ని ప్రారంభించనున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రారంభించనున్నారు. నేడు కర్ణాటక(Karnataka)లోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోటి పది లక్షల మంది మహిళల(Ladies)కు నెలకు రూ.2000 అందించనున్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం. ఈ నగదు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోకే జమ చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పథకం అమలును ప్రారంభించింది. దీంతో ఎన్నికల్లో(Elections) ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో ఇప్పటికే మూడు అమలు చేయగా.. నేడు నాలుగో హామీని అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక త్వరలో ఎన్నికలు రానున్న తెలంగాణ(Telangana)లో కూడా రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
