ఇక కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ బయటకొచ్చాయి.. వీటిలో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు.. కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి.. ఇక జేడీఎస్ మాత్రం 20-26 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 72 % ఓటింగ్ నమోదైంది.. గత ఎన్నికల్లో 57 % పోలింగ్ మాత్రమే జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలిస్తుంది అనేది ప్రశ్నర్ధకంగా మారింది.. ఇక కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ బయటకొచ్చాయి.. వీటిలో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు.. కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి.. ఇక జేడీఎస్ మాత్రం 20-26 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
బీజేపీ- 85-100
కాంగ్రెస్- 94-108
జేడీఎస్-24-32
ఇతరులు- 2-6

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్- 107 - 119
బీజేపీ- 70- 90
జేడీఎస్- 23- 29
ఇతరులు- 1-3

జీ మ్యాట్రిస్ ప్రకారం..
బీజేపీ- 79 -94
కాంగ్రెస్- 103 - 118
జేడీఎస్- 25- 33

పీ మార్గ్ ప్రకారం..
బీజేపీ- 85 -100
కాంగ్రెస్- 94- 108
జేడీఎస్- 24- 32

జన్ కీ బాత్ ప్రకారం..
బీజేపీ- 94-117
కాంగ్రెస్- 91-106
జేడీఎస్- 14-26

Updated On 10 May 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story