కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా జరుగుతుంది.. అధిక స్థానాల్లో కాంగ్రెస్(Congress) మంచి లీడ్‌తో దూసుకుపోతుంది. బీజేపీ(BJP) కొంచెం వెనుకబడిందనే చెప్పాలి. ఉదయం 11 గంటల వరకు దాదాపు 35 % ఓట్ కౌంటింగ్ లెక్కబెట్టగా వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) ముందంజలో ఉంటే.. అయన సతీమణి వెనకంజలో కొనసాగుతున్నారు.

Karnataka Election Results 2023

కర్ణాటక మొత్తం అసెంబ్లీ స్థానాలు 224/224
కర్ణాటక ఫలితాలు :
కాంగ్రెస్ ఆధిక్యం - 115
బీజేపీ ఆధిక్యం - 79
జేడీ (ఎస్) ఆధిక్యం - 26
ఇతరులు - 06