ఓ వైపు అయోధ్యలో రామమందిరం(Ayodhya Temple) పూర్తి కావచ్చొంది. ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు 1992లో రామమందిరం ఆలయం కోసం ఉద్యమాలు జరిగాయి. దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు(Agitations) కొనసాగాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో(Karnataka) కూడా వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో 31 ఏళ్ల తర్వాత కర్నాటకలో ఉద్యమ కేసులను మళ్లీ తెరిచారు. కర్ణాటకలో ఆలయ ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తుల అరెస్టులు(Arrests) కొనసాగుతున్నాయి. 31 ఏళ్ల తర్వాత ఆలయ ఉద్యమం సందర్భంగా జరిగిన హింసాకాండను కర్నాటక పోలీసులు తెరిచారు. ఈ కేసులో 300 మందికి పైగా ఉద్యమకారుల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో సోమవారం(Monday) కూడా ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను(Special teams) ఏర్పాటు చేశారు. 1992 – 1996 మధ్య ఈ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందులో మొదటి కేసు 1992 డిసెంబర్ 5న హుబ్లీలో(Hubli) మైనార్టీ వ్యక్తి దుకాణం దగ్ధం చేశారు. ఈ కేసులో నిందితుడు శ్రీకాంత్ పూజారి(Srikanth Pujari), అతని అనుచరులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో 8 మంది నిందితులు కూడా ఉన్నారు.

Updated On 2 Jan 2024 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story