✕
Kanganaranaut : ఇందిరాతో కంగనా ఇంటర్వ్యూ.. ఏఐతో అన్నీ సాధ్యమే..!
By EhatvPublished on 29 Nov 2023 2:28 AM GMT
'ఎమర్జెన్సీ'(Emergency) సినిమాలో కంగనా రనౌత్(Kanganaranaut) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో(Direction) ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ చిత్రాన్ని(Photo) షేర్ చేసింది. ఇందులో ఇందిరాగాంధీతో(Indira gandhi) కంగనా చిట్‌చాట్(Chit chat) చేసినట్లు కనపడుతుంది. కంగనా, ఇందిరా ఎదురెదురుగా కూర్చొని చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు.

x
kangana
-
- 'ఎమర్జెన్సీ'(Emergency) సినిమాలో కంగనా రనౌత్(Kanganaranaut) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో(Direction) ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ చిత్రాన్ని(Photo) షేర్ చేసింది. ఇందులో ఇందిరాగాంధీతో(Indira gandhi) కంగనా చిట్‌చాట్(Chit chat) చేసినట్లు కనపడుతుంది. కంగనా, ఇందిరా ఎదురెదురుగా కూర్చొని చర్చిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు.
-
- ఐజీతో(IG) చాట్ చేయడం సంతోషంగా ఉందంటూ కంగనారనౌత్ ఈ ఫొటోను షేర్(Share) చేశారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రకు ఐజీ అని పేరు పెట్టారు. ప్రధాని మోడీతో(PM Modi) దిగిన చిత్రాన్ని కంగనా పోస్ట్ చేశారు. 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం(Museum) ప్రధానమంత్రి సంగ్రహాలయాను ఈనెల 27న కంగనా సందర్శించారు.
-
- కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో 'ఎమర్జెన్సీ' చిత్రం నిర్మాణం జరుగుతోంది. దేశంలో చీకటి రోజులుగా(Black days) పరిగణిస్తూ.. ఆరోజుల్లో దేశంలోని పరిస్థితుల(Situation) ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మణికర్ణిక(Manikarnika) సినిమా తర్వాత కంగనా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి కంగనా నిర్మాతగా(Producer) కూడా వ్యవహరిస్తున్నారు. సినిమా గురించి చెప్తూ తనకు సంబంధించిన ఆస్తులను(Assets) మొత్తం ఈ సినిమా కోసం తాకట్టు పెట్టినట్లు వివరించారు.

Ehatv
Next Story