చైనా(china) దురంహకారంతో వ్యవహరిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh), అక్సాయ్‌ చిన్‌లను(Aksai chin) తన మ్యాప్‌లో చూపించుకుంది. సరిహద్దులో కట్టడాలను నిర్మిస్తోంది. చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను ఫిలిప్పీన్స్‌, మలేషియా(Malesiya), వియత్నాం(Vietnam), తైవాన్‌(Thaivan) ప్రభుత్వాలు కూడా తిరస్కరించాయి.

చైనా(china) దురంహకారంతో వ్యవహరిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh), అక్సాయ్‌ చిన్‌లను(Aksai chin) తన మ్యాప్‌లో చూపించుకుంది. సరిహద్దులో కట్టడాలను నిర్మిస్తోంది. చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను ఫిలిప్పీన్స్‌, మలేషియా(Malasiya), వియత్నాం(Vietnam), తైవాన్‌(taiwan) ప్రభుత్వాలు కూడా తిరస్కరించాయి. ఈ విధంగా భారత్‌కు పలు దేశాల మద్దతు లభించింది. కేంద్ర ప్రభుత్వం చైనా దూకుడుపై పెదవి విప్పడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ(BJP) చాలా సైలెంట్‌గా ఉంటోంది. కానీ కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా(INDIA alliance) మాత్రం తాము అధికారంలోకి వస్తే చైనాకు తగిన బుద్ధి చెబుతామని అంటోంది.

Updated On 2 Sep 2023 2:43 AM GMT
Ehatv

Ehatv

Next Story