ఝాన్సీ రాణి శామ్యూల్(Jhansirani shamyul) అనే మహిళ ఢిల్లీ(Delhi) ఏరోసిటీలోని పుల్‌మన్‌(Pullman ) అనే లగ్జరీ హోటల్‌లో 15 రోజుల పాటు బస చేసింది. ఇందుకు బిల్లు దాదాపు ఆరు లక్షల రూపాయల బిల్లు వచ్చింది. బిల్లు పే చేయాలని కోరినందుకు ఆమె హోటల్‌ సిబ్బందిపై దాడి చేశారు.

ఝాన్సీ రాణి శామ్యూల్(Jhansirani shamyul) అనే మహిళ ఢిల్లీ(Delhi) ఏరోసిటీలోని పుల్‌మన్‌(Pullman ) అనే లగ్జరీ హోటల్‌లో 15 రోజుల పాటు బస చేసింది. ఇందుకు బిల్లు దాదాపు ఆరు లక్షల రూపాయల బిల్లు వచ్చింది. బిల్లు పే చేయాలని కోరినందుకు ఆమె హోటల్‌ సిబ్బందిపై దాడి చేశారు. ఆ తర్వాత మహిళ బ్యాంకు(Bank) ఖాతాపై ఆరా తీయగా ఆమె ఖాతాలో కేవలం 41 రూపాయలు ఉన్నట్లే తేలింది. దీంతో ఆమె స్వరాష్ట్రమైన ఏపీ నుంచి ఝాన్సీరాణి వివరాలను సేకరిస్తున్నారు. హోటల్ సేవల కోసం శామ్యూల్ మోసపూరిత చెల్లింపు పద్ధతులను ఉపయోగించినట్లు పుల్‌మన్ హోటల్ అధికారులు తమ ఫిర్యాదులో తెలిపారు. డబ్బు చెల్లించాలని కోరడంతో ఆమె సిబ్బందిపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated On 1 Feb 2024 3:51 AM GMT
Ehatv

Ehatv

Next Story