PSLV-C58 రాకెట్(Rocket) రేపు నింగి లోకి దూసుకెళ్లనుంది. ఎక్స్-రే(X-Ray) మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా 'ఎక్స్ పోశాట్'(X_POSAT) ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షం లోకి పంపనున్నారు.

PSLV-C58 రాకెట్(Rocket) రేపు నింగి లోకి దూసుకెళ్లనుంది. ఎక్స్-రే(X-Ray) మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా 'ఎక్స్ పోశాట్'(X_POSAT) ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షం లోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహ జీవిత కాలం ఐదేళ్లు కాగా, ఈ ప్రయోగానికి ఇవాళ ఉ. 8:10 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపు ఉ. 9:10 కి షార్ నుంచి PSLV-C58 ని ప్రయోగిస్తారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్ లో ఈ ప్రయోగం 60 వది కావడం విశేషం..

Updated On 31 Dec 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story