మిష‌న్ చంద్ర‌యాన్‌-3(Mission chnadrayan-3) విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ రోజు చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్(Propotional Module) నుంచి ల్యాండ‌ర్‌ స‌క్సెస్‌ఫుల్‌గా విడిపోయింది.

మిష‌న్ చంద్ర‌యాన్‌-3(Mission chnadrayan-3) విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ రోజు చంద్రయాన్ 3 కి సంబంధించిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్(Propotional Module) నుంచి ల్యాండ‌ర్‌ స‌క్సెస్‌ఫుల్‌గా విడిపోయింది. అయితే విడిపోయిన ల్యాండ‌ర్(Lander) విక్ర‌మ్‌ ముందే ఫిక్స్ చేసినదాని ప్రకారం ఈనెల 23, లేదా 24వ‌ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్న‌ట్లు ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు అంచ‌నా వేస్తున్నారు. ప్రొప‌ల్ష‌న్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండ‌ర్ వేరైన‌ట్లు ఇస్రో వెల్లడించింది. దీంతో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం ముగిసింది. స‌క్సెస్‌ఫుల్‌గా విక్రమ్ ల్యాండ‌ర్‌, ల్యాండవడంతో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు సంబ‌రాల్లో తేలిపోయారు. రేపు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ల్యాండ‌ర్ విక్ర‌మ్‌.. చంద్రుడి ఉప‌రిత‌లానికి మ‌రింత చేరువ‌కానున్న‌ట్లు వెల్ల‌డించింది.

Updated On 17 Aug 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story