ఆదిత్య ఎల్‌-1(Aditya L-1) ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇస్రో ఖాతాలో మరో విజయం చేకూరింది. నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని ఇస్రో(ISRO) అధికారులు ప్రకటించారు. సూర్యుడిపై(Sun) అధ్యయనం ఆదిత్య ఎల్‌-1 అధ్యయనం చేయనుంది.

ఆదిత్య ఎల్‌-1(Aditya L-1) ప్రయోగం సక్సెస్‌ కావడంతో ఇస్రో ఖాతాలో మరో విజయం చేకూరింది. నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని ఇస్రో(ISRO) అధికారులు ప్రకటించారు. సూర్యుడిపై(Sun) అధ్యయనం ఆదిత్య ఎల్‌-1 అధ్యయనం చేయనుంది. ఆదిత్య ఎల్-1 126 రోజుల పాటు ప్రయాణించి నాలుగు దశలు దాటుకొని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వ్యోమనౌక 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు అంబరాన్ని అంటాయి. శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఆదిత్య ఎల్‌-1 సక్సెస్‌పై ప్రధాని మోడీ(Pradani Modi) ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Updated On 6 Jan 2024 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story