ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2023 ఏడాదికి గానూ ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే నగరాల్లో భారత్‌లోనిని రెండు నగరాలు నిలిచాయి.

ఓ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 2023 ఏడాదికి గానూ ఆసియాలోనే అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే నగరాల్లో భారత్‌లోనిని రెండు నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు(Bengaluru) మొదటి స్థానంలో నిలవగా.. పుణే(Pune) రెండో స్థానంలో నిలిచింది. 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల పాటు ట్రాఫిక్‌లోనే ఉంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది.

ehatv

ehatv

Next Story