అమెరికాలోని(America) కాలిఫోర్నియాలో(California) ఓ కేరళకు చెందిన భారతీయ కుటుంబం(Indian Family) అనుమానాస్పద మృతి(Killed) చెందింది. భారతీయ దంపుతులు, వారి ఇద్దరి పిల్లలతో కలిసి మృతిచెందారు. 2 మిలియన్‌ డాలర్ల విలువైన ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఆనంద్‌ సుజిన్ హెన్రీ, అతని భార్య ప్రియాంక, ఇద్దరు కవలలు నోహ్, నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై హత్య-ఆత్మహత్యగా పోలీసులు అవమానిస్తున్నారు.

అమెరికాలోని(America) కాలిఫోర్నియాలో(California) ఓ కేరళకు చెందిన భారతీయ కుటుంబం(Indian Family) అనుమానాస్పద మృతి(Killed) చెందింది. భారతీయ దంపుతులు, వారి ఇద్దరి పిల్లలతో కలిసి మృతిచెందారు. 2 మిలియన్‌ డాలర్ల విలువైన ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. ఆనంద్‌ సుజిన్ హెన్రీ, అతని భార్య ప్రియాంక, ఇద్దరు కవలలు నోహ్, నీతాన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై హత్య-ఆత్మహత్యగా పోలీసులు అవమానిస్తున్నారు. మృతుల ఒంటిపై తుపాకీ గాయాలు ఉండడంతో ఇది హత్య-ఆత్మహత్యగా చెప్తున్నారు.

కుటుంబసభ్యులు పోన్‌ చేయడంతో ఇంట్లో ఎవరూ తియలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, పరిశీలించగా బాత్‌రూమ్‌లో ఆనంద్‌ సుజిన్, ప్రియాంక తుపాకీ గాయాలతో(Gun shots) చనిపోయారు. వారి కవలపిల్లలు బెడ్‌రూంలో మరణించి ఉన్నారు. ఇంట్లోకి ఎవరూ ప్రవేశించిన ఆనవాళ్లు కనిపించలేదని, తాము కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నలుగురు మరణించి ఉన్నట్లు కనుగొన్నామని పోలీసులు వెల్లడించారు. బాత్‌రూమ్‌లో 9 ఎంఎం పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు 2020లో 2.1 మిలియన్ డాలర్లతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. కేరళకు చెందిన ఈ కుటుంబం తొమ్మిదేళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఆనంద్. 2016 డిసెంబర్‌లో ఆనంద్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

Updated On 14 Feb 2024 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story