గడిచిని 24 గంటల్లో కొత్త వేరియెంట్ JN.1 వేరియెంట్‌కు(Corona JN 1 Variant) సంబంధించి 22 కేసులు నమోదయ్యా యి. వైరస్(Virus) వ్యాప్తిచెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖను(Health Department) కేంద్రం ఆదేశించింది. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ తీవ్రత పెరుగుతున్నందున జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం, స్వాబ్‌ల నమూనాలను పంపాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశంలో 423 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల(Active Cases) సంఖ్య 3,420కి చేరింది. సెలవులు, పండగలకు ప్రజలు ఎక్కువగా గ్యాదర్ అయ్యే అవకాశం ఉండడంతో రానున్న రెండు, మూడు వారాల్లో ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.