భారత సముద్రతీరం పొడవు 48% పెరిగింది.

భారత సముద్రతీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా (Indian Naval Hydrographic Office, Survey of India)1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ నిర్దేశించిన విధివిధానాల ప్రకారం నిర్వహించిన రీ-వెరిఫికేషన్లో ఇది 11,098.81 కిలోమీటర్లు గా లెక్కతేలింది. రీవెరిఫికేషన్లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో ఈమొత్తం ఉన్నట్లు తేలింది.

ehatv

ehatv

Next Story