ఇటీవల కాలంలో వీధి కుక్కలు (street dogs)మనుషులపైన దాడి చేసి గాయపరిచిన సంఘటనలు అనేకం వెలుగు లో కి వస్తున్నప్పటికీ ఈ విషయం పైన ప్రభుత్వాలు(government) పట్టించుకోవడం లేదంటూ ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు .. కుక్కల దాడికి బలవుతున్న సంఘటనను మనకి తరచూ వినపడుతూనే ఉన్నాయి.. తాజాగా ఐసిఎంఆర్icmr కుక్క కాట్లపై షాకింగ్ రిపోర్ట్ ని విడుదల చేసింది. దేశంలో వీధి కుక్కల దాడిలోఏటా రెండు కోట్ల మందిని(2cr people) బలవుతున్నట్లు నివేదికను విడుదల చేసింది వీటివల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఒక సర్వేలో తెలిపింది.
ఇటీవల కాలంలో వీధి కుక్కలు (street dogs)మనుషులపైన దాడి చేసి గాయపరిచిన సంఘటనలు అనేకం వెలుగు లో కి వస్తున్నప్పటికీ ఈ విషయం పైన ప్రభుత్వాలు(government) పట్టించుకోవడం లేదంటూ ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు .. కుక్కల దాడికి బలవుతున్న సంఘటనను మనకి తరచూ వినపడుతూనే ఉన్నాయి.. తాజాగా ఐసిఎంఆర్(icmr) కుక్క కాట్లపై షాకింగ్ రిపోర్ట్ ని విడుదల చేసింది. దేశంలో వీధి కుక్కల దాడిలోఏటా రెండు కోట్ల మందిని(2cr people) బలవుతున్నట్లు నివేదికను విడుదల చేసింది వీటివల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఒక సర్వేలో తెలిపింది. భారతీయ వైద్య పరిశోధనా మండలి (icmr) కుక్క కాట్ల వాళ్ళ జరిగే నష్టాలను వివరిస్తూ ఒక నివేదిక విడుదల చేసింది .
వీధి కుక్కల దాడి పై ఐ సి ఎం ఆర్(icmr) కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలను వెల్లడించింది దేశంలో 18 వేల నుంచి 20వేల మంది ఏడాదికి రెబిస్ వైరస్( rabis virus)వల్ల చనిపోతున్నారనేది వెల్లడించేది అంటే కుక్క కాటుకల వచ్చే రెబిస్ వ్యాధి (rabis)వల్ల అనేకమంది మరణానికి లోనవుతున్నారనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.. అలాగే ఏడాదికి రెండు కోట్ల మందిని కుక్కలు కరుస్తున్నట్లు కూడా వెల్లడించింది అలాగే మన దేశంలో(country) ఇప్పటివరకు కోటి 53 లక్షల వీధిల కుక్కలు ఉన్నాయని ఐ సి ఎం ఆర్ నివేదిక తెలిసింది..ప్రతి రెండు సెకండ్లకు ఒకరిని కుక్కలు కరుస్తూ ఉండడం అరగంటకు ఒకరు చొప్పున ఈ కుక్క కాటుకి బలవడం జరుగుతుందని ఐసిఎంఆర్ షాపింగ్ నివేదనలో తెలిసింది ఇక గంటలో నిమిషాలుగా విభజిస్తే కుక్క కాటుక బలి అయ్యే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది
ఏటా ఇండియాలో(India) 36% మంది మరణాలలో రెబిస్ వ్యాధి వల్ల సంక్రమిస్తున్నట్లు ఐ సి ఎం ఆర్icmr నివేదిక వెల్లడించింది కుక్క కాటు వల్ల వచ్చే రెబిస్ వ్యాధి వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని విషయాన్ని బయటపెట్టింది తద్వారా ప్రభుత్వాలు (government)అన్నీ కూడా వీధి కుక్కల విషయాల్లో చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా ఆదేశాలు జారీ చేసింది ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో( Telegu states) వీధి కుక్కల దాడికి బలవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఘటనలు చాలానే జరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం ఏం తెలియనట్టు ప్రవర్తిస్తున్నాయి.. ఇటీవల తెలంగాణలో (Telangana)వీధి కుక్క పది నెలలు బాలుడి ప్రాణాలు బలితీసుకోవడం అందర్నీ కలవరపరిచింది ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు ఎదురైనా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు..
మూగజీవాల ప్రేమికులు( pet lovers)మాత్రం జీవ హింస ఏమాత్రం పనికిరాదని వందల్లో ఏదో ఒక కుక్క(dog) పిచ్చిగా ప్రవర్తించినందుకు అన్నిటిని హింసించకూడదని వాదనను వినిపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మన దేశంలో ఉన్న కుక్కలు 70% వరకు ఎవ్వరు పట్టించుకోని వీధి కుక్కలేనని(street dogs) ఐసిఎంఆర్ రిపోర్ట్ తెలిపింది..
ఐ సి ఎం ఆర్ icmrరిపోర్ట్ నివేదిక ప్రకారం దేశంలో రేబిస్(rabis) వ్యాధి వలన ఎక్కువుగా మరణాలు నమోదు అవుతున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం (central government)చోరవతో ఈ వీధి కుక్కల బెడదను నివారించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.. లేదంటే రాబోయే రోజుల్లో ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని ఐసిఎంఆర్icmr హెచ్చరిక జారీ చేసింది