4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట' విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్.

4ఏళ్ల సర్వీసులో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నమాట' విక్రమార్కుడు మూవీలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. నిజ జీవితం లోనూ అలాంటి ఆఫీసర్ ఉన్నారు. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా(IAS Officer Ashok Khemka) 33ఏళ్ల కెరీర్‌లో 57వ సారి బదిలీ అయ్యారు. 2025 ఏప్రిల్ 30న రిటైర్డ్ కానున్న ఆయన తాజాగా హర్యాణా(Haryana) రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్ కు చెందిన ఈయన నిజాయితీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

ehatv

ehatv

Next Story