✕
రాజీవ్ గాంధీ(Rajiv gandhi) నన్ను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారని.. నా బ్యాడ్ లక్ వల్లే ముఖ్యమంత్రిని కాలేకపోయానని పీసీసీ(PCC) మాజీ చీఫ్ వీ హనుమంతరావు(VH)) అన్నారు.

x
V.Hanumanthu Rao
రాజీవ్ గాంధీ(Rajiv gandhi) నన్ను ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారని.. నా బ్యాడ్ లక్ వల్లే ముఖ్యమంత్రిని కాలేకపోయానని పీసీసీ(PCC) మాజీ చీఫ్ వీ హనుమంతరావు(VH)) అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హవా ఎక్కడుంటే అక్కడికి పాలిటిషియన్స్ రావాలనుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్(Congress) హవా నడుస్తోందన్నారు. కాంగ్రెస్ లోకి రావాలని చాలామంది అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని హై కమాండ్ కు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికు చెప్తానని తెలిపారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చు కానీ.. పార్టీలోకి రాగానే పదవులు ఇవ్వొద్దని సూచించారు.

Ehatv
Next Story