మణిపూర్‌(Manipur) రాజధాని ఇంఫాల్‌(Imphal) నుంచి 72 మంది తెలంగాణ విద్యార్థులు

మణిపూర్‌(Manipur) రాజధాని ఇంఫాల్‌(Imphal) నుంచి 72 మంది తెలంగాణ విద్యార్థులు(Students) హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇండిగో ఫ్లయిట్‌లో(Indigo) వస్తున్న వారు శంషాబాద్‌(Shamshabad) ఎయిర్‌పోర్ట్‌కు సుమారు 11.45 గంటలకు చేరుకుంటారు.

breaking news

Updated On 7 May 2023 11:29 PM GMT
Ehatv

Ehatv

Next Story