భార్య ఓ హోటల్‌ గదిలో పరాయి వ్యక్తులతో సరససల్లాపాలలో మునిగిపోయి ఉండగా, భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. మొదట్నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త గురువారం రాత్రి ఆమెకు తెలియకుండా ఆమెను వెంబడించాడు. ఓ హోటల్ గదిలో ఆమె అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) కాస్‌గంజ్‌లో(Kasganj) వెలుగు చూసింది ఈ ఘటన.

భార్య ఓ హోటల్‌ గదిలో పరాయి వ్యక్తులతో సరససల్లాపాలలో మునిగిపోయి ఉండగా, భర్త రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. మొదట్నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త గురువారం రాత్రి ఆమెకు తెలియకుండా ఆమెను వెంబడించాడు. ఓ హోటల్ గదిలో ఆమె అసభ్యకరమైన రీతిలో పట్టుబడింది. ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) కాస్‌గంజ్‌లో(Kasganj) వెలుగు చూసింది ఈ ఘటన. అయితే భార్యభర్తలిద్దరూ డాక్టర్లు(Doctors) కావడం
గమనార్హం. భార్యను అలా పట్టుకోవడంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. రెండు వర్గాల వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కొట్టుకోవడం వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భార్యభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాది కాలంగా వీరిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. భార్య కదలికలపై అనుమానం పెంచుకున్నాడు భర్త. గురవారం రాత్రి ఆమె హోటల్ గదిలో ఉన్నట్టు సమాచారం అందడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త హోటల్‌ గదిలోకి చొరబడ్డాడు. ఇద్దరు వ్యక్తులతో భార్య ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యతో పాటు, అక్కడ ఉన్న వ్యక్తులపై భర్త, బంధువులు తీవ్రంగా దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళతో పాటు ఘజియాబాద్‌, బులంద్‌షహర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. భార్య మాత్రం ఇప్పటి వరకు తన భర్తపై ఎలాంటి కంప్లయింట్‌ చేయలేదని పోలీసులు తెలిపారు.

Updated On 11 May 2024 1:02 AM GMT
Ehatv

Ehatv

Next Story