బైక్‌పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్‌తో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి వైఖరి మారడం లేదు.

బైక్‌పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్‌తో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి వైఖరి మారడం లేదు. తాజాగా రాంచీ-పట్నా హైవేలో ఇలాంటి ఘటనే జరిగింది. ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా స్పీడ్‌గా వెళ్తూ కారు, లారీ మధ్యలో దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. కారును ఢీకొట్టి కిందపడిపోయారు. లారీ చక్రాల కింద నలిగిపోతారనుకున్న టైంలో క్షణం సమయంలోప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ehatv

ehatv

Next Story