ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని కిడ్నాప్(Kidnap) చేసిన హెడ్ కానిస్టేబుల్‌తో(Head Constables) పాటు 12 మంది అతడిని చితకబాదారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అతడి నోట్లో మూత్రం పోశారు. అటు పిమ్మట చెప్పులపై ఉమ్మివేసి నాకించారు.

Ayush Dwivedi Kanpur
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని కిడ్నాప్(Kidnap) చేసిన హెడ్ కానిస్టేబుల్‌తో(Head Constables) పాటు 12 మంది అతడిని చితకబాదారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు అతడి నోట్లో మూత్రం పోశారు. అటు పిమ్మట చెప్పులపై ఉమ్మివేసి నాకించారు. కాన్పూరులో(Kanpur) ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంసీఎ చదువుతున్న ఆయుష్ ద్వివేది(Ayush Dwivedi) అనే 23 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు తుపాకి గురిపెట్టి అతడిని ఎత్తుకెళ్లారు. ఈ అమానవీయానికి పాల్పడ్డారు. పోలీసులు మాత్రం పాతకక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
