✕
ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు(Heavy rains) తీరని నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ బెంగాల్‌లో(West) నలుగురు చనిపోయారు. ఇక అస్సాం(Assam) లోని గౌహతిలో తుఫాన్ బీభత్సం సృష్టించింది.

x
Guwahati Airport
ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు(Heavy rains) తీరని నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ బెంగాల్‌లో(West) నలుగురు చనిపోయారు. ఇక అస్సాం(Assam) లోని గౌహతిలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Gauhati international airport) పైకప్పు సీలింగ్(Roof) కొంత భాగం కూలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన కార్యకలాపాలు దెబ్బ తిన్నాయి. టెర్మినల్ భవనం లోపలి భాగం వరద నీటితో నిండి పోయింది..

Ehatv
Next Story