దేశంలోని మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి భారత ప్రభుత్వం(governament) అనేక అద్భుతమైన పథకాలను (scheme)అమలు చేస్తోంది. అటువంటి సంక్షేమ పథకం లో సరి కొత్త పథకం ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (pradhana mantri matrutva vandana yojana). వివాహిత (married)ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం కింద గర్భిణులకు (pregnent)ప్రభుత్వం రూ.6వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం .

తరచుగా, గర్భిణీ స్త్రీకి సరైన సంరక్షణ లేకపోవడం వల్ల, పిల్లలు పోషకాహార లోపంతో ఉంటారు మరియు వివిధ వ్యాధులు వారిని చుట్టుముడతాయి . గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని, పౌష్టికాహార లోపం ,దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ పథకాన్ని(government scheme) ప్రారంభించటం జరిగింది .
పథకం యొక్క ప్రయోజనాలను ఎవరు పొందవచ్చు?
భారత ప్రభుత్వం ఈ పథకాన్ని 1 జనవరి 2017న ప్రారంభించింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనను (pradhana mantri matrutva vandana yojana పొందేందుకు గర్భిణీ స్త్రీలకు కనీసం 19 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ పథకం ప్రయోజనాన్ని పొందే మహిళలు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కింద, భారత ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు(pregnent ladies) మూడు విడతలుగా రూ. 6,000 మొత్తాన్ని బదిలీ చేస్తుంది. ఈ పథకంలో మొదటి దశలో రూ.1,000, రెండు, మూడో దశలో ఒక్కొక్కరికి రూ.రెండు వేల చొప్పున గర్భిణులకు అందజేస్తున్నారు. ఆ మహిళకు చివరి రూ.1000 ఆసుపత్రి (Hospital)ద్వారా అందజేయటం జరుగుతుంది .
డబ్బులు రాకుంటే ఇక్కడ ఫిర్యాదు చేయచ్చు
ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బు నేరుగా మహిళ బ్యాంకు ఖాతాకు(bank Account) బదిలీ చేయబడుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ మొత్తం మహిళ బ్యాంకు ఖాతాకు చేరకపోతే, ఆమె హెల్ప్‌లైన్ నంబర్ (help Line Number)7998799804ను సంప్రదించడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరు అధికారిక వెబ్‌సైట్ (https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana)లో ఈ పథకం గురించి మరింత సమాచారాన్ని పొందుతారు.