పసిడి కొనుగోలుదారులకు చేదు వార్త . గత వారం తగ్గుదలతో ఊరటను అందించిన బంగారం మళ్ళీ తన దూకుడును చూపిస్తూ సోమవారం మార్కెట్ లో పెరుగుదలతో కనిపిస్తుంది . అంతర్జాతీయంగా స్వల్పంగానే బంగారం ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా హైదరాబాద్, దిల్లీల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹52,450 రూ .గా ఉంది. గత […]

పసిడి కొనుగోలుదారులకు చేదు వార్త . గత వారం తగ్గుదలతో ఊరటను అందించిన బంగారం మళ్ళీ తన దూకుడును చూపిస్తూ సోమవారం మార్కెట్ లో పెరుగుదలతో కనిపిస్తుంది . అంతర్జాతీయంగా స్వల్పంగానే బంగారం ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా హైదరాబాద్, దిల్లీల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి.

ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹52,450 రూ .గా ఉంది. గత ధరలతో పోలిస్తే ఏకం గా 900రూ .ల వరకు భారీగా పెరిగింది
24 క్యారెట్ల బంగారం ధర రూ.57,220గా ఉంది .దాదాపుగా 1000 రూ .వరకు పెరుగుదల ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹52,450ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,220 రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹52,450ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,220రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹52,450ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,220రూ పలుకుతుంది
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹52,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,350 రూ పలుకుతుంది
చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 53,250రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 58,090 రూ పలుకుతుంది
ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹52,450 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,220 రూ పలుకుతుంది
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹52,450 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,220 పలుకుతుంది
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹52,500ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,270రూ పలుకుతుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹52,450ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹57,220రూ .పలుకుతుంది

ప్రధాన నగరాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు సైతం భగ్గుమంటున్నాయి . గత ధరలు కంటే ఎక్కువగా 1400రూ .ల వరకు వెండి ధర పెరిగింది

ప్రధాన నగరాల్లో వెండి ధరలు :
ఢిల్లీలో కిలో వెండి ధర రూ66000.00
ముంబైలో కిలో వెండి ధర రూ.66000.00
చెన్నైలో కిలో వెండి ధర రూ.₹69,500.00
బెంగళూరులో రూ.₹69,500.00
కేరళలో రూ . ₹69,500.00
కోల్‌కతాలో ₹66000 లు గా ఉండగా

తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండికిలో ధరలు భారీగా పెరిగాయి :

హైదరాబాద్ కిలో వెండి ధర :₹69,500.00
విజయవాడ కిలో వెండి ధర :₹69,50000
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹69,500.00 రూ లు గా కొనసాగుతుంది

Updated On 13 March 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story