బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. సెన్సెక్స్ , అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వరుసగా మూడు రోజుల పాటు భారీగా తగ్గినా బంగారం ధరల్లో ఈరోజు పెరుగుదల కనిపిస్తుంది . .శుక్రవారం మార్కెట్ లో బంగారం ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి . ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు […]
బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. సెన్సెక్స్ , అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
వరుసగా మూడు రోజుల పాటు భారీగా తగ్గినా బంగారం ధరల్లో ఈరోజు పెరుగుదల కనిపిస్తుంది . .శుక్రవారం మార్కెట్ లో బంగారం ధరలు ఈ విధంగా కొనసాగుతున్నాయి .
ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹51,400 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 500 రూ. వరకు పెరిగింది .
24 క్యారెట్ల బంగారం ధర రూ.56,070 గా ఉంది .నిన్నటి ధరతో పోలిస్తే 540రూ .ల వరకు పెరిగింది .
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,400ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,070 రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,400ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,070 రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర51,400ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,070 రూ పలుకుతుంది
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹51,550 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,210రూ పలుకుతుంది
చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 51,900రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 56,620 రూ పలుకుతుంది
ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,400 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,070 రూ పలుకుతుంది
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹51,400 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,070 పలుకుతుంది
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹51,450ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,110రూ పలుకుతుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹50,900ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,070 రూ .పలుకుతుంది
బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు.నిన్న పెరిగిన కిలో వెండి ధర ఈ రోజు కాస్త తగ్గుదలను చూపుతుంది . కేజీ వెండి ధర లో 100 రూపాయల తగ్గుదలతో నేటి ధరలు ఎలా కొనసాగుతున్నాయి .
ప్రధాన నగరాల్లో వెండి ధరలు :
ఢిల్లీలో కిలో వెండి ధర రూ65250.00
ముంబైలో కిలో వెండి ధర రూ.₹65250.00
చెన్నైలో కిలో వెండి ధర రూ.₹67300.00
బెంగళూరులో రూ.₹67300.00
కేరళలో రూ . ₹67300.00
కోల్‌కతాలో ₹65250 లు గా ఉండగా
తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండికిలో ధరలు :
హైదరాబాద్ కిలో వెండి ధర :₹67300.00
విజయవాడ కిలో వెండి ధర :₹67300.00
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹67300.00 రూ లు గా కొనసాగుతుంది .