ఈ రోజు బంగారం ధర: ఈరోజు ప్రారంభ ట్రేడ్‌లో బంగారం ధర 10 గ్రాములకు ₹60000కి చేరిన తర్వాత తగ్గింది. MCXలో బంగారం ధర ఈ రోజు ఉదయం నుండి స్థిరమైన అస్థిరతను చూస్తోంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసి) సమావేశానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,950 డాలర్ల నుంచి 2,010 డాలర్ల వరకు ఉండగా, దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల […]

ఈ రోజు బంగారం ధర: ఈరోజు ప్రారంభ ట్రేడ్‌లో బంగారం ధర 10 గ్రాములకు ₹60000కి చేరిన తర్వాత తగ్గింది. MCXలో బంగారం ధర ఈ రోజు ఉదయం నుండి స్థిరమైన అస్థిరతను చూస్తోంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసి) సమావేశానికి ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా మారడంతో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,950 డాలర్ల నుంచి 2,010 డాలర్ల వరకు ఉండగా, దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.58,700 నుంచి రూ.60,500 రేంజ్‌లో కొనసాగుతుంది . నిన్నటి ధరతో పోలిస్తే బంగారం 10 గ్రాముల ధర 22 మరియు 24 క్యారెట్లు 200 రూ .వరకు పెరిగింది

ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం:

దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹55,000 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే200రూ. వరకు పెరిగింది

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 60,000రూ పలుకుతుంది
విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 60,000రూ పలుకుతుంది
విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర55,000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹60,000రూ పలుకుతుంది

తెలుగు రాష్ట్రాలలో మార్కెట్ ధరల ప్రకారం వెండి కిలో ధరలు :

హైదరాబాద్ కిలో వెండి ధర :₹74700.00రూ
విజయవాడ కిలో వెండి ధర :₹74700.00రూ
విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹74700.00 రూ

Updated On 21 March 2023 4:32 AM GMT
rj sanju

rj sanju

Next Story