మార్కెట్ లో బంగారు ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి . పసిడి ప్రియులకు ఈవార్త కాస్త ఊరటను కలిగిస్తుంది. ప్రస్తుతం బంగారం,వెండి రెండు కూడా స్థిర ధరలతో మార్కెట్ లో కొనసాగుతున్నాయి . ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹51,000 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 650 రూ. వరకు తగ్గింది. […]

మార్కెట్ లో బంగారు ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి . పసిడి ప్రియులకు ఈవార్త కాస్త ఊరటను కలిగిస్తుంది. ప్రస్తుతం బంగారం,వెండి రెండు కూడా స్థిర ధరలతో మార్కెట్ లో కొనసాగుతున్నాయి . ఈ రోజు ప్రధాన నగరాల్లో వెండి ,బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం

దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹51,000 రూ .గ ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే 650 రూ. వరకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.₹55,630 గ ఉంది .నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 720రూ .ల వరకు తగ్గింది . తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా ఈ ధరలు కొనసాగుతున్నాయి . దేశీయంగా కిలో వెండి ధర రూ.67,000లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధరలు :

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,630 రూ పలుకుతుంది

విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,630 రూ పలుకుతుంది

విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,630 రూ పలుకుతుంది

ప్రధాన నగరాల్లో బుధవారం బంగారం ధరలు:

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ₹51,150 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,780రూ పలుకుతుంది

చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 51,650రూ .ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 56,350 రూ పలుకుతుంది

ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర₹51,000 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,630 రూ పలుకుతుంది

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹51,000 రూ ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,630 పలుకుతుంది

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. ₹51,050ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹55,630 రూ పలుకుతుంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ₹51,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర ₹56,350 రూ .పలుకుతుంది

వెండి ధరల విషయానికి వస్తే దేశవ్యాప్తం గా వెండి ధరలు భారీగా తగ్గాయాయని చెప్పవచ్చు నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కిలో ధర 2,500 రూ వరకు తగ్గింది

ఢిల్లీలో కిలో వెండి ధర రూ65550.00

ముంబైలో కిలో వెండి ధర రూ.₹65550.00

చెన్నైలో కిలో వెండి ధర రూ.₹67500.00

బెంగళూరులో రూ.₹67500.00

కేరళలో రూ . ₹67500.00

కోల్‌కతాలో ₹65550 లు గా ఉండగా

తెలుగు రాష్ట్రాలలో బుధవారం మార్కెట్ ధరల ప్రకారం హైదరాబాద్ ,విజయవాడ ,విశాఖపట్నం లో వెండి కిలో ధర .₹67500.00 రూ లు గ కొనసాగుతుంది .

Updated On 8 March 2023 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story