బంగారం ధరలు(Gold price) ఈరోజు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ధరలు(Gold price) ఈరోజు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రా.బంగారం ధర రూ.80,350 ఉండగా ఈరోజు అనగా శుక్రవారం నాటికి రూ.250 పెరిగి రూ.80,600కు చేరుకుంది. అయితే కిలో వెండి(silver) రూ.99,750 ఉండగా నేడు అది కాస్త 450 రూపాయలు తగ్గి రూ.99,300కు చేరుకుంది. హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,600గా ఉంది. కిలో వెండి ధర రూ.99,300గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర రూ.80,600గా ఉంటే.. కిలో వెండి ధర రూ.99,300గా ఉంది. విశాఖ, ప్రొద్దుటూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Updated On 25 Oct 2024 12:01 PM GMT
Eha Tv

Eha Tv

Next Story