HUID అనే ఆరు అంకెల కోడ్ లేని గోల్డ్ జువెలరీ అమ్మకాలపై ఏప్రిల్ 1 వ తేదీ నుంచిఅమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొంది. మీరు కొనే బంగారు ఆభరణాలపై ఆరంకెల కోడ్‌తో హాల్‌మార్క్ లేకుంటే అది నకిలీ బంగారం అని గుర్తించాలి.
ఈ ఆరెంకల కోడ్ మీ నగాలపైనా లేకుంటే అది నకిలీ బంగారం అని తెలుసుకోండి .
బంగారం కొనుగోలులో హాల్ మార్క్ విధానం ఎప్పటినుంచో అమలు లో ఉన్నపటికీ కొందరు మోసాలకు పాల్పడే దిశల్లో వీటిని దూరవినియోగం చేతున్నారు. వీటిని అరికట్టే దిశగా కేంద్రం (14,18,22)క్యారెట్ల బంగారు వస్తువలపైనా హాల్మార్క్ తప్పనిసరి ప్రకటనని జారీచేసింది . ఈ విధానం ఇప్పుడు బంగారు నాణేలు ,బంగారు బిస్కేట్లు ,కడ్డీలా రూపం లో కొనుగోలు చేసేవారికి కూడా వర్తిస్తుంది. వాటి మీద హాల్ మార్క్ తప్పని సరి విధానాన్ని త్వరలో అమలు చేస్తుంది . జులై 1 నుంచి కేంద్రం హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది.దేశ వ్యాప్తం చాల చోట్ల ఈ విధానం అమ్మల్లో ఉంది .
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ బంగారు ఆభరణాల అమ్మకాలకు సంబంధించి ఇటీవల కీలక ప్రకటన చేసింది . ఆరంకెల కోడ్‌తో హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలను మాత్రమే అమ్మకానికి అనుమతి ఇస్తున్నట్లుప్రకటన చేసింది .HUID అనే ఆరు అంకెల కోడ్ లేని గోల్డ్ జువెలరీ అమ్మకాలపై ఏప్రిల్ 1 వ తేదీ నుంచిఅమ్మకాల్ని నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొంది. మీరు కొనే బంగారు ఆభరణాలపై ఆరంకెల కోడ్‌తో హాల్‌మార్క్ లేకుంటే అది నకిలీ బంగారం అని గుర్తించాలి. వీటి వలన బంగారం అమ్మకాల్లో జరిగే మోసాలనుకు అడ్డుకట్టపడుతుంది . HUID ఉంటేనేబంగారం నాణ్యతతో ఉన్నట్లు అని గమనించాలి . ఇది లేనిచో BIS యాప్ ద్వారా వినియోగదారులు ఫిర్యాదు కూడా చేసుకోవచ్చు.