సోషల్ మీడియా(Social media) వచ్చిన తర్వాత కొందరి ప్రవర్తన చూస్తే విస్తుపోతారు. తమ ఇష్టాలను(Insta) ఇంటి వరకు పరిమితం చేసి సామాజిక మాధ్యమాల్లో(Social Media) పోస్టింగ్స్ చేస్తారు. ఫేమ్ కోసమో మరి ఎందుకో తెలియడం లేదు కానీ కొందరు చిత్ర, విచిత్ర విన్యాసాలను ప్రదర్శిన్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ యువతి కాలేజ్‌కు వెళ్తుంటూ రోడ్డుపైన ఒక్కసారిగా తన బ్యాగ్ పడేసింది. ఆ తర్వాత డ్యాన్స్(dance) చేయడం ప్రారంభించింది. ట్రాఫిక్ రద్దీ ఉన్నా దానిని లెక్క చేయకుండా ఇష్టారీతిన డ్యాన్స్ చేసింది. దీంతో ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది. బాధ్యతారహితంగా చేసిన ఆమె వింత ప్రవర్తన చూసి వాహనదారులు ముక్కున వేలేసుకున్నారు. సోషల్ మీడియాలో యువతి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్(Viral Video) కావడంతో సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. గతంలోనూ ఇలాగే ప్రవర్తిస్తే పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను అరెస్ట్ చేయాలని కోరగా.. మన దేశం ఎంతో ముందుకు వెళ్తుందో చూస్తున్నామని ఒకరు అన్నారు. పబ్లిక్ తిరిగే ప్రాంతాల్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని అంటున్నారు.