ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మీరట్‌(Meerut)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ పెళ్లి వేడుకలో చెల్లెలు డాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలింది. కాసేపటికే 18 ఏళ్ల ఆ యువతి చనిపోయింది. గత శుక్రవారం ఇంటి దగ్గర నిర్వహించిన హల్దీ వేడుకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన యువత పేరు రిమ్షా.

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మీరట్‌(Meerut)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ పెళ్లి వేడుకలో చెల్లెలు డాన్స్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలింది. కాసేపటికే 18 ఏళ్ల ఆ యువతి చనిపోయింది. గత శుక్రవారం ఇంటి దగ్గర నిర్వహించిన హల్దీ వేడుక(Haldi Ceremony)లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన యువత పేరు రిమ్షా. హల్దీ ఫంక్షన్‌లో కుటుంబసభ్యులతో కలిసి డాన్స్‌ చేస్తున్న రిమ్షా కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రిమ్షా చనిపోయింది.

Updated On 30 April 2024 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story