వెల్లుల్లి(Garlic) ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో దేశంలో కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) చాలా చోట్ల ఉల్లి(Onion), వెల్లుల్లి పంటలు నష్టపోయాయి. ప్రతీ కూరలో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను(Garlic- ginger paste) వాడుతుంటాం. కానీ ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశానికి అంటుతుండడంతో కొన్ని రోజులపాటు వెల్లల్లికి దూరం అవ్వాల్సిందే అంటున్నారు. దీంతో ఆహార ద్రవ్యోల్బణం(Inflation) మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. వెల్లుల్లి ధర దాదాపు రూ.400 పలుకుతోంది. రెండు, మూడు నెలలపాటు ఇలాగే ఉండే అవకాశం ఉందంటున్నారు. మార్కెట్‌లోకి(Market) కొత్త పంట వచ్చే వరకు ఈ ధరలు ఇంతే ఉంటాయని అంటున్నారు. గత రెండు నెలల్లో అకాల వర్షాలు భారీగా కురవడంతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది.
వెల్లుల్లి(Garlic) ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో దేశంలో కురిసిన భారీ వర్షాలకు9Heavy rains) చాలా చోట్ల ఉల్లి(Onion), వెల్లుల్లి పంటలు నష్టపోయాయి. ప్రతీ కూరలో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను(Garlic- ginger paste) వాడుతుంటాం. కానీ ఇప్పుడు వెల్లుల్లి ధరలు ఆకాశానికి అంటుతుండడంతో కొన్ని రోజులపాటు వెల్లల్లికి దూరం అవ్వాల్సిందే అంటున్నారు. దీంతో ఆహార ద్రవ్యోల్బణం(Inflation) మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
వెల్లుల్లి ధర దాదాపు రూ.400 పలుకుతోంది. రెండు, మూడు నెలలపాటు ఇలాగే ఉండే అవకాశం ఉందంటున్నారు. మార్కెట్‌లోకి(Market) కొత్త పంట వచ్చే వరకు ఈ ధరలు ఇంతే ఉంటాయని అంటున్నారు. గత రెండు నెలల్లో అకాల వర్షాలు భారీగా కురవడంతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. నాసిక్(Nasik), పుణెలో(Pune) వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మహారాష్ట్ర(Maharashtra) వ్యాప్తంగా వెల్లుల్లి దిగబడి భారీగా పడిపోయిది. దీంతో ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న వెల్లుల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. మధ్యప్రదేశ్(Madhya pradesh), రాజస్థాన్(Rajasthan) గుజరాత్(Gujrat) నుంచి వెల్లుల్లి కొనుగోలు చేస్తున్నారు.
అయితే వెల్లుల్లి వల్ల ఎన్నో ప్రయోజనాలు(Advantages) ఉన్నాయి. పొత్తికడుపులోని కొవ్వును(Fat) తగ్గించడం ద్వారా, ఊబకాయం(Obesity) తగ్గిస్తుంది. శరీరం నుంచి విషాన్ని తొలగించడంలోవెల్లుల్లి సహాయపడుతుంది. చెంచా వెల్లుల్లిని చూర్ణం చేసి తింటే కడుపు నొప్పి(Stomach ache), జీర్ణక్రియలో ఉండే రుగ్మతలను తగ్గిస్తుంది. వెల్లుల్లిలోని అజోయిన్ అనే ఎంజైమ్ పలు రకాల చర్మ వ్యాధులను(Skin diseases) తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చాలా మంది స్కిన్ ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు వెల్లుల్లిని వాడుతారు. అంతేకాకుండా వెల్లుల్లి రోగనిరోధక(Immunity) వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్లూ, జలుబు(Cold) వంటి వ్యాధుల తీవ్రతను నివారించడంటో ఇది సహాయపడుతుంది. రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను బరిగడుపున తింటే ఈ సమస్య దూరమవుతుంది.