సోషల్ మీడియాలో(social media) చాలా పెళ్లి వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి డ్యాన్స్ చేస్తూ వధూవరులు(Bride) కిందపడిపోవడం వంటి వీడియో ఒకటి బయటకు వస్తుంది. ఒక్కోసారి పెళ్లిలో భోజనం విషయంలో గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు విచిత్రమైన బహుమతులు వధూవరలకు ఇస్తూ ఆటపట్టించే వీడియోలు వైరలవుతుంటాయి.

సోషల్ మీడియాలో(social media) చాలా పెళ్లి వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో చాలా త్వరగా వైరల్ అవుతున్నాయి. ఒక్కోసారి డ్యాన్స్ చేస్తూ వధూవరులు(Bride) కిందపడిపోవడం వంటి వీడియో ఒకటి బయటకు వస్తుంది. ఒక్కోసారి పెళ్లిలో భోజనం విషయంలో గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు విచిత్రమైన బహుమతులు వధూవరలకు ఇస్తూ ఆటపట్టించే వీడియోలు వైరలవుతుంటాయి.ప్రస్తుతం, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో వరుడుకు దండ వేసేందుకు(Varmala) వధువు చాలా కష్టపడుతుంది. దండలు మార్చుకునే క్రమంలో వరుడి మెడలో దండ వేసేందుకు వధువు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ దండ వేయలేకపోయింది. వరుడు ఆమె కంటే చాలా ఎత్తుగా ఉండడంతో దండలు మార్చుకునే ప్రక్రియ కష్టతరంగా మారింది. వధువు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వధువు మాల వేయలేకపోయింది. దీంతో పక్కనే నిలబడి ఉన్న యువకుడు వధువును ఒక్కసారిగా ఎత్తుకున్నాడు. అప్పుడుకానీ మనోడి మెడలో ఆమె దండ వేసింది. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. సోషల్ మీడియాలో ఈ వీడియోని ప్రజలు విపరీతంగా ఇష్టపడుతున్నారు. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

Updated On 27 Jan 2024 7:12 AM GMT
Ehatv

Ehatv

Next Story