నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) సంబంధించి లెక్కింపు జరుగుతోంది. కొన్ని అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Polls) అంచనాలు తప్పుతున్నాయి. తెలంగాణలో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ(congress Party) దూసుకెళుతోంది.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) సంబంధించి లెక్కింపు జరుగుతోంది. కొన్ని అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Polls) అంచనాలు తప్పుతున్నాయి. తెలంగాణలో ఊహించిన విధంగానే కాంగ్రెస్‌ పార్టీ(congress Party) దూసుకెళుతోంది. ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh), రాజస్థాన్(Rajasthan), ఛత్తీస్‌గఢ్‌లో(chhattisgarh) బీజేపీ(BJP) అనూహ్యంగా దూసుకుపోతున్నది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఛత్తీస్‌గడ్‌ కాంగ్రెస్‌ వశమవుతుందని వచ్చింది. కానీ బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం పక్కా అనుకున్నారంతా! కాని ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వస్తున్నాయి. కాంగ్రెస్‌కు అందనంత దూరంలో బీజేపీ ఉంది. రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి.

రాజస్తాన్‌

బీజేపీ 104
కాంగ్రెస్‌ 72
ఇతరులు 23

మధ్యప్రదేశ్‌

బీజేపీ 157
కాంగ్రెస్‌ 70
ఇతరులు 3

ఛత్తీస్‌గఢ్‌

బీజేపీ 50
కాంగ్రెస్‌ 39
ఇతరులు 1

Updated On 3 Dec 2023 12:20 AM GMT
Ehatv

Ehatv

Next Story