దుబాయ్(Dubai)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఓ నివాస భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారతీయుల(Indians)తో పాటు 16 మంది చనిపోయారు. దుబాయ్‌లోని దీరా బుర్జ్ మురార్(Dheera Burj Murar) ప్రాంతంలోని రెసిడెన్షియల్ భవనం(Residential Building)లోని నాలుగో అంతస్థులో మంటలు మొదలయ్యాయి. నిమిషాల వ్యవధిలో ఈ మంటలు ఇతర అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో తమిళనాడు(Tamilnaidu)కు చెందిన ఇద్దరు
దుబాయ్(Dubai)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఓ నివాస భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారతీయుల(Indians)తో పాటు 16 మంది చనిపోయారు. దుబాయ్‌లోని దీరా బుర్జ్ మురార్(Dheera Burj Murar) ప్రాంతంలోని రెసిడెన్షియల్ భవనం(Residential Building)లోని నాలుగో అంతస్థులో మంటలు మొదలయ్యాయి. నిమిషాల వ్యవధిలో ఈ మంటలు ఇతర అపార్ట్‌మెంట్‌లకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో తమిళనాడు(Tamilnaidu)కు చెందిన ఇద్దరు, కేరళ(Kerala)లకు చెందిన ఇద్దరు మృతి చెందారు. దాదాపు పద వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమదానికి కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక అధికారులతో మాట్లాడి మృతదేహాలను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తామని దుబాయ్(Dubai)లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.