హర్యానాలోని(Haryana) అంబాలా(Ambala) లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (BJP)) సీనియర్ నేత రత్తన్ లాల్ కటారియా((Rathan Lal Kataria)) గురువారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 72 ఏళ్లు.

Rathan Lal Katari Death
హర్యానాలోని(Haryana) అంబాలా(Ambala) లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (BJP)) సీనియర్ నేత రత్తన్ లాల్ కటారియా(Rattan Lal Kataria) గురువారం కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 72 ఏళ్లు. మూడుసార్లు బీజేపీ ఎంపీగా(MP) ఎన్నికైన ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. పీజీఐ(PGI) చండీగఢ్‌లో(Chandigarh) చేరారు. అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar).. కటారియా నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు.
BJP MP from Ambala, Rattan Lal Kataria passes away. He was admitted in Chandigarh PGI pic.twitter.com/skKCybBkcy
— ANI (@ANI) May 18, 2023
